కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల మోడల్ త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

61చూసినవారు
కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల మోడల్ త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్
ఇందిరమ్మ ఇండ్ల మోడల్ త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గృహనిర్మాణం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 19 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల మోడల్ గృహాలు గ్రౌండింగ్ చేయడం జరిగాయని, వాటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్