కామారెడ్డి: జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు

53చూసినవారు
కామారెడ్డి: జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి పట్టణంలోని జాగృతి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. కామారెడ్డి జాగృతి జిల్లా యువ నాయకులు జొన్నల రాము, జొన్నల వినోద్, జాగృతి నాయకులు ఇసాయిపేట్ రమేష్, జాగృతి కార్యకర్తలు పాల్గొని సంపత్ గౌడ్ తో కేక్ కట్ చేయించి ఘనంగా తెలంగాణ జాగృతి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు జరిపారు.

సంబంధిత పోస్ట్