కామారెడ్డి: జేఎన్వీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: జేసీ

62చూసినవారు
కామారెడ్డి: జేఎన్వీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: జేసీ
జవహర్ నవోదయ విద్యాలయంలో 9, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీల సీట్ల భర్తీకి ఎంట్రెన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీ విక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్ లో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 8న జరుగనున్న ఎంట్రెన్స్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్