కామారెడ్డిలో జ్యోతిబా పూలే జయంతి
By Rajendernath 70చూసినవారుమహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీఓ వీణ, జ్యోతిబా పూలే, సావిత్రి భాయ్ పూలే విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.