కామారెడ్డి పట్టణంలో గల కల్కి నగర్ లో ఆర్య, క్షత్రియ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం సంఘ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా రాజేందర్ రావు, ఉపాధ్యక్షులు నిట్టు, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ రావు, కోశాధికారిగా నాగేశ్వర్ రావుని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్బంగా సంఘ సభ్యులందరు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.