కామారెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గం ప్రకటన

442చూసినవారు
కామారెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గం ప్రకటన
కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలోశాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు, కామారెడ్డి పట్టణ బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గాన్ని పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి ప్రకటించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ట్రెషరర్, మరియు కార్యవర్గ సభ్యులను నియమించారు. నూతన కార్యవర్గాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్