హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో నారాయణ్ పేట్ డీసీసీ అధ్యక్షులు, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా శుక్రవారం కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా పుష్పగుచ్చo అందించి మంత్రిని శాలువాతో సత్కరించారు.