రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన కామారెడ్డి యువతి

820చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన కామారెడ్డి యువతి
కామారెడ్డి జిల్లా క్రీడాకారిణి ఆరాధ్య రెడ్డి రాష్ట్రస్థాయి అండర్-19 బ్యాడ్మింటన్ బాలికల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ కోచ్ సందీప్ గౌడ్ మాట్లాడుతూ, ఆరాధ్య రెడ్డి ప్రతిభ అభినందనీయమని, భవిష్యత్తులో ఆమె భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్