హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి WGL, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో ఈ వర్షాలు ప్రభావం చూపనున్నాయి.