కామారెడ్డి: భక్తులకు పంచముఖి రుద్రాక్షలు పంపిణీ

74చూసినవారు
కామారెడ్డి: భక్తులకు పంచముఖి రుద్రాక్షలు పంపిణీ
కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కాశీ నుండి 1100 వందల రుద్రాక్షలు తీసుకువచ్చి కొడిప్యాక సాయిరాం కల్కినగర్ వాస్తవ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుద్రాక్షలు భక్తులకు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వురుదొండ నరేష్, ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్