పిట్లం మండలం చిన్న కొడప్గల్ శివారు హైవే 161పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎం. సురేశ్ (48) అనే వ్యక్తి మృతి చెందారు. విధులు ముగించుకుని బైక్‌పై వెళ్తున్న పిట్లం PS హోంగార్డ్ యశ్వంత్, రోడ్డు దాటుతున్న సురేశ్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.