కామారెడ్డి: విషాదం.. చెరువులో మునిగి వ్యక్తి మృతి

2చూసినవారు
కామారెడ్డి: విషాదం.. చెరువులో మునిగి వ్యక్తి మృతి
మాచారెడ్డి మండలం సోమార్పేట గ్రామ పరిధిలోని రోటి బండ తండాలో చేపల వేటకు వెళ్లిన బుక్యా బన్సీ అనే గిరిజనుడు శుక్రవారం గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్