కామారెడ్డి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య

0చూసినవారు
కామారెడ్డి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య
నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్‌ గ్రామానికి చెందిన మేకల అంజవ్వ (52) గర్భాశయ క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ, అనారోగ్యాన్ని భరించలేక గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు మేకల కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.