కామారెడ్డి: మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

1చూసినవారు
కామారెడ్డి: మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
నాలుగు రోజుల క్రితం పాల్వంచ మండలం ఖరీదుపేట సమీపంలో పొలం పనులకు వెళ్తున్న మహిళపై రైస్ మిల్లులో పనిచేసే బిహార్ కూలీ దాడి చేసి అత్యాచారం చేసిన కేసులో, తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు మహారాష్ట్రలో గుర్తించి పట్టుకున్నారు. ఈ నెల 26న జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్