కామారెడ్డి: బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిలో పాల్గొన్న ఉమ్మడి జిల్లాల నేతలు

72చూసినవారు
కామారెడ్డి: బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిలో పాల్గొన్న ఉమ్మడి జిల్లాల నేతలు
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వారి చిత్ర పటానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యమానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలైన మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, కామారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్