కామారెడ్డి: ఆర్ఎంపి, పీఎంపీల వృత్తి భద్రతకై న్యాయ పోరాటం

66చూసినవారు
కామారెడ్డి: ఆర్ఎంపి, పీఎంపీల వృత్తి భద్రతకై న్యాయ పోరాటం
ఆర్ఎంపి పీఎంపీల వృత్తి భద్రతకై న్యాయ పోరాటం చేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వరరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపీల, అసోసియేషన్ జిల్లా సమావేశానికి హాజరైన అయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆర్ఎంపీ, పిఎంపీలకు, జిల్లా స్థాయి శిక్షణ ఇప్పించి గుర్తింపు ఇచ్చారని ఇప్పటి పాలకులు బోగస్ వైద్యులంటూ పోలీస్లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్