తెడ్డు భూమయ్య మృతికి మాదిగ సేవా సమితి సంతాపం

425చూసినవారు
తెడ్డు భూమయ్య మృతికి మాదిగ సేవా సమితి సంతాపం
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం సింగరాయపల్లికి చెందిన తెడ్డు భూమయ్య అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల మాదిగ సేవా సమితి అధ్యక్షులు గంగని శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివోల్ల శ్రీకాంత్, సభ్యులు తీవ్ర సంతాపం తెలిపారు. సమితి సభ్యులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్