బిక్కనూర్: షబ్బీర్ అలీ నాయకత్వంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

60చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగినట్లు డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు తెలిపారు. బిక్కనూర్ మండలం తిప్పాపూర్కు చెందిన 100 మంది యువకులు కులసంఘాలు, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాగ, వారికి షబ్బీర్అలీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్