బిబిపేటలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు

3చూసినవారు
బిబిపేటలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు
కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, వర్షాకాల ప్రణాళికలో భాగంగా మొరం వేయడం జరిగింది. 10వ వార్డు సభ్యుడు మహమ్మద్ ఆసిఫ్, గ్రామపంచాయతీ సహకారంతో ఈ పనులు చేపట్టారు. వర్షపు నీటి నిల్వ వల్ల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని గమనించి ఈ చర్య తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ రమేష్, వార్డ్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్, కరోబార్ సిద్ధరాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్