ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి అధికారులతో సమీక్షలు

2చూసినవారు
ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి అధికారులతో సమీక్షలు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, శాసన సభ్యులు వెంకట రమణ రెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. అటవీ, విద్యా, వైద్యం, మున్సిపాలిటీ, డి.ఆర్.డి.ఓ., ఎక్సైజ్, ఈ.పి.ఆర్. వంటి వివిధ శాఖల ప్రగతి, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్