ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం: కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

351చూసినవారు
కామారెడ్డి జిల్లా, బిబిపేట్ మండలంలోని యాడారం గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు ధర్మగారి కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం గురువారం, జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, గ్రామ సర్పంచ్ గొబ్బూరి సుధారాణి బాపురెడ్డిగారు, మరియు బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్