వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

740చూసినవారు
వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం
వాసవి క్లబ్ బిబిపేట భవనంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా బచ్చు బైరవి లత చంద్రశేఖర్ల కూతురు హరిప్రియ, బచ్చు స్వప్న రాజు ల కూతురు అనూష లు ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణులై పోస్టు గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధమవుతున్నారు. వీరిని వాసవి క్లబ్ తరపున సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్, కోశాధికారిగల శ్రీనివాస్, వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాసెట్టి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్