కామారెడ్డి: క్రమ శిక్షణ, పట్టుదల ఉంటేనే లక్ష్యాన్ని అదిగమిస్తాం: విజయ్

85చూసినవారు
క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని అదిగమిస్తామని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ అన్నారు. బుధవారం కొత్తగా చేరిన డిగ్రీ విద్యార్థులకు కోర్స్ యొక్క విద్యా అంశాలు, కళాశాల వాతావరణం గురించి అవగాహన కల్పించే ఓరియంటేషన్ ప్రోగ్రాం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ పి. విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్