శుక్రవారం, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి గెలుపు కోసం ఎల్లారెడ్డి సెగ్మెంట్ వాసి, జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డా. పైడి ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి హైమ రెడీ, పైడి ఎల్లారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది.