24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

2చూసినవారు
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ(73) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బంగారం, డబ్బుల కోసం కోడలు కోటవ్వ తన అత్తను బండరాయితో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు నటించిన కోడలు, పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. నిందితురాలి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాన్ని SP రాజేశ్ చంద్ర అభినందించారు.

సంబంధిత పోస్ట్