కామారెడ్డి: జిల్లాలో భూభారతిపై విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

52చూసినవారు
కామారెడ్డి: జిల్లాలో భూభారతిపై విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్
జిల్లాలో భూభారతిపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, రేషన్ కార్డుల వెరిఫికేషన్, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతిపై ఈ నెల17 నుండి 30వరకు అవగాహన సదస్సులు లింగంపేట్ మినహా మిగతా మండలాల్లో నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్