దేవునిపల్లిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం

632చూసినవారు
దేవునిపల్లిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆదివారం, 5 సంవత్సరాలలోపు బాలబాలికలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ప్రారంభించారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్