కుప్రియల్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

2256చూసినవారు
కుప్రియల్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని కుప్రియల్ రహదారిపై శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న
ముత్తినేని సూర్యరావు రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ ను హైదరాబాద్ వైపు నుండి వస్తున్న రెనాల్ట్ క్విడ్ కారు ఢికొట్టగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి లోని తన నివాసం నుండి హోండా యాక్టివా పై బయలుదేరి ఉడిపి హోటల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్