సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు... ఏక్త ర్యాలీ

3చూసినవారు
శుక్రవారం కామారెడ్డి పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చిన్న రాజుల నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఏక్త ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. బీజేపీ నాయకులు భారత మాజీ ఉప ప్రధాని దేశానికి, హైదరాబాద్ సంస్థానానికి చేసిన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :