కామారెడ్డి జిల్లా, బిబిపేట్ మండలం, యాడారం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సుధారాణి, ఉపసర్పంచ్ సుద్దాల రాజు, వార్డ్ మెంబర్ గొబ్బూరు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ మాజీ ఏం సి డైరెక్టర్ బాపురెడ్డి, ఏఎన్ఎం రాధిక, ఆశా వర్కర్ ఇంద్ర, సొసైటీ డైరెక్టర్ గొబ్బూరు బాపురెడ్డి మరియు ఇతర అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.