గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశానికి హాజరైన షబ్బీర్ అలీ

72చూసినవారు
గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశానికి హాజరైన షబ్బీర్ అలీ
గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన పీఏసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హాజరయ్యారు. పీఏసీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ హాజరు కాగా. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీఏసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్