కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్ మండలం భగీర్తిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి బోనాల సందర్బంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడే మహిళలతో మాట్లాడి ప్రజా పాలనా గురించి అడిగి తెలుసుకున్నారు.