మాచారెడ్డి: 'క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు'

45చూసినవారు
మాచారెడ్డి: 'క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు'
మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌ల వల్ల యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యసనానికి దూరంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you