స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా నిర్వహించాలి

1చూసినవారు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, జిల్లాల వారీగా చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిస్టరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :