
బెంగాల్లో మరోసారి విజయం మాదే: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, 226 సీట్లలో కచ్చితంగా గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తూ, తమ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని తెలిపారు.




