సుభాష్ రెడ్డి అంబరిపేట్, మందాపూర్ గ్రామాల్లో కల్యాణ మహోత్సవాలకు హాజరు

0చూసినవారు
సుభాష్ రెడ్డి అంబరిపేట్, మందాపూర్ గ్రామాల్లో కల్యాణ మహోత్సవాలకు హాజరు
బుధవారం, 29 ఏప్రిల్ 2026న, శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాలోని అంబరిపేట్ గ్రామములోని బీరప్ప--చౌడలమ్మ, మరియు మందాపూర్ గ్రామములోని చౌడలమ్మ, దుర్గమ్మ కల్యాణ మహోత్సవాలకు హాజరై దేవత మూర్తుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్ర సేనరెడ్డి (IDCMS వైస్ చైర్మన్), వెంకట్ గౌడ్ (మాజీ సర్పంచ్), మట్ట శ్రీనివాస్ (సర్పంచ్), కప్పేర రవీందర్ రెడ్డి (మాజీ వైస్ ఎంపీపీ), శ్రావణ్, వెంకట్రావు (మాజీ సర్పంచ్), వెంకట్ రెడ్డి, అశోక్ గౌడ్, సాయికుమార్, నీలస్వామి మరియు సుభాష్ అన్న మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్