సంగమేశ్వర్ కు చెందిన గెరిగెంటి లక్ష్మణ్ అనే యువకుడు శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని దోమకొండ ఎస్సై ప్రభాకర్ తెలిపారు. అతని కోసం బంధువులు, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో లక్ష్మణ్ సోదరుడు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.