ఎల్లారెడ్డి: తల్లితండ్రుల విషయంలో పిల్లల మానసిక వైఖరిలో మార్పు అవసరం

71చూసినవారు
ఎల్లారెడ్డి: తల్లితండ్రుల విషయంలో పిల్లల మానసిక వైఖరిలో మార్పు అవసరం
తల్లితండ్రుల విషయంలో పిల్లల మానసిక వైఖరిలో మార్పు అవసరమని ఎల్లారెడ్డి సెగ్మెంట్ కు చెందిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన 14వ ప్రపంచ వయోదికుల వేధింపుల అవగాహనసభకు హజరై మాట్లాడుతూ.. తన సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్