ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

890చూసినవారు
ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ
కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేశ్ బదిలీ కాగా నారాయణ్ ఖేడ్ నుంచి రానున్న జగ్జీవన్ బాధ్యతలు స్వీకరిస్తారు. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఆర్మూర్‌కు బదిలీ అయ్యారు, అయితే ఆ స్థానంలో ఎవరినీ ఇంకా నియమించలేదు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ చేయగా, ఆయన స్థానంలో పర్వతాలు రానున్నారు.

సంబంధిత పోస్ట్