బిబిపేట మండలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, మెగా అభిమాని కొరివి నర్సింలు ఆధ్వర్యంలో బిబిపేట మండలంలో పేషంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొరివి నర్సింలు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.