కామారెడ్డి: నకిలీ ప్రెస్ స్టిక్కర్ల వాహనాల భరతం పడ్తున్న టౌన్ సీఐ

59చూసినవారు
కామారెడ్డి పట్టణంలో ఆదివారం వాహన తనిఖిల్లో ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతున్న నకిలీ వాహనాలపై పట్టణ సీఐ నరహరి ద్రుష్టి సారించారు. వాహనాల తనిఖీలో ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతున్న బైక్ లను పట్టుకొని వారి వద్ద అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసారు. అక్రిడిటేషన్ లేని వాహనాల ప్రెస్ స్టిక్కర్లను మొదటి తప్పుగా మన్నిస్తు వారితోనే తీసేయించారు.

సంబంధిత పోస్ట్