విషాదం.. వలలో చిక్కుకుని యువకుడి మృతి

1చూసినవారు
విషాదం.. వలలో చిక్కుకుని యువకుడి మృతి
కామారెడ్డి పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన సరంపల్లి గ్రామానికి చెందిన బోడదారి స్వామి(25) అనే యువకుడు బుధవారం సాయంత్రం వలలో చిక్కుకొని మృతి చెందాడు. గురువారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. స్వామి ఒక్కగానొక్క కొడుకు కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్