వాసవి క్లబ్ కామారెడ్డి: గోపూజ, మొక్కలు నాటడం, సభ్యత్వ నమోదు

506చూసినవారు
వాసవి క్లబ్ కామారెడ్డి: గోపూజ, మొక్కలు నాటడం, సభ్యత్వ నమోదు
కామారెడ్డి జిల్లా, కామారెడ్డిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ కామారెడ్డి గ్రేటర్ వారు ఉగ్రవాయిలోని ప్రేమ సాయి మందిరంలో ఆదివారం గోపూజ కార్యక్రమాన్ని సభ్యులందరూ సతీ సమేతంగా నిర్వహించారు. మందిరం ఆవరణలో చెట్లకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. నూతన సభ్యత్వ నమోదు, ప్రమాద సమయంలో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా వంటి పది కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్