బోయిన్పల్లి మార్కెట్ నుండి కామారెడ్డికి కూరగాయల సరఫరా

1చూసినవారు
బోయిన్పల్లి మార్కెట్ నుండి కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలానికి క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, టమాటా, అల్లం, వెల్లుల్లి వంటి ప్రతి ఒక్క కూరగాయల వస్తువులు సరఫరా అవుతున్నాయి. దీనితో రైతులు ఆనందంగా ఉన్నారు, వ్యాపారస్తులకు కూడా మంచి మార్కెట్ లభిస్తోంది. బిబిపేటలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్