జల్ జీవన్ మిషన్ న్యూఢిల్లీ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హర్ ఘర్ జల్ జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై మంగళవారం చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, ఇంటింటికి త్రాగునీట నీటి సరఫరా ఎలా జరుగుతుంది, నీటి నాణ్యతల ఎలా ఉందని చర్చించారు. జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్ లో ఉన్న వివరాలు కలెక్టర్ వెల్లడించారు.