యాడారం గ్రామంలో ఓటర్ల అవగాహన సదస్సు

734చూసినవారు
యాడారం గ్రామంలో ఓటర్ల అవగాహన సదస్సు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఒక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి, ఉప సర్పంచ్ రాజు, వార్డ్ సభ్యులు, జిపిఓ రమేష్, సెక్రటరీ వెంకటేష్, బీఎల్ఓ తార, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదు మరియు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్