పోచారం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం

7చూసినవారు
పోచారం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం
నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజూ 11 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 30.543 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరగా, ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో లేదని పేర్కొన్నారు. యాసంగికి 1.364 టీఎంసీల నీటిని పలు దశల్లో విడుదల చేశారని, 1.820 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.138 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్