కామారెడ్డి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంత అంటే..?

53చూసినవారు
కామారెడ్డి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంత అంటే..?
చికెన్ ధర ప్రతిరోజూ మారుతుంది. కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.180 నుంచి రూ.184 మధ్యగా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ.210 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ. 20–30 వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ధరలు తగ్గడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you