బిక్కనూర్ లో మహిళ ఆత్మహత్య

2చూసినవారు
బిక్కనూర్ లో మహిళ ఆత్మహత్య
బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని కేజేఎల్ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల వివాహిత శీవ్లి గిరి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో, తనకు ఇష్టం లేని రాజ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని, దీనివల్ల మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎమ్మార్వో సునీతా దేవి, ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్