కామారెడ్డి జిల్లాలో హోంగార్డులకు బదిలీలు

1చూసినవారు
కామారెడ్డి జిల్లాలో హోంగార్డులకు బదిలీలు
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర నేతృత్వంలో 35 మంది హోంగార్డులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిగాయి. నిజామాబాద్ నుంచి 32 మంది, జిల్లాలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు హోంగార్డులు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ, హోంగార్డులు క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్